మరీ అవసరమైతే తప్ప బయటకు కదలలేని పరిస్థితి ఇది . నిత్యావసర వస్తువుల కొనేందుకైనా క్యాబ్ లోనో కారు లోనో బయటకు పోవలసి వస్తే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .వైరస్ నుంచి కాపాడుకోవాలి అనుకొంటే ఒక్కళ్ళే వెళ్ళడం సేఫ్ లేదా ఇద్దరు కలసి వెళితే  పేస్ మాస్క్ పెట్టుకోవాలి .కారు లోపల క్రిములు తొలగించేందుకు తరుచుగా డిస్ ఇన్ ఫెక్టoట్స్ వాడాలి.స్టీరింగ్స్, డోర్ హ్యాండిల్ , గేర్ హ్యాండిల్,మ్యూజిక్ ప్లేయర్స్ ఇలా తరచూ ముట్టుకొనే వాటి పైన శానిటైజర్ వేసి శుభ్రం చేయాలి. తర్వాత చేతుల్ని శానిటైజర్ తో కడుక్కోవాలి .కారులో ఉండే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో పేస్ మాస్క్ ఉంచుకోవాలి .డీజిల్ కొట్టిచినా డిజిటల్ విధానంలో డబ్బు చెల్లించాలి .

Leave a comment