కేన్స్ లో తారలు

72వ ఇటర్నేషనల్ ఫిలం ఫెస్ట్ వల్ లో ఫ్యాషన్ ఐకాన్ పేరున్న సోనమ్ కపూర్ తెల్లని పొడవైన డ్రెస్ తో రెడ్ కార్పెట్ పైన నడిచింది. ఆమె మెడలో పచ్చలు పొదిగిన హారం అచ్చంగా ఒక తెల్లని పావురం , పచ్చల హారం వెసుకొన్నట్లుగా ఉందని కార్యక్రమంలో ప్రసంశలతో ముంచెత్తారు. సోనమ్ సొదరి రియా కపూర్ అక్క కోసం స్వయంగా స్టైలింగ్ చేసింది. రివేరా నది తీరలతో జరుగుతున్న ఈ కేన్స్ ఫెస్టివల్ లో ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్‌ మొదలైన వాళ్ళు సందడి చేశారు.