ఈ ప్రపంచంలో వింతలకు కొదవేలేదు . అలాgటి వింతల్లో బీర్ సీసాలతో నిర్మించిన బౌద్దలయం కూడా ఒకటి కున్ హన్ జిల్లా సీసాకెట్ ప్రలిన్స్ లు దాదాపు పదిలక్షల బీరు సీసాలతో ఒక బౌద్దలయం నిర్మించారు. 1985 లో సముద్రంలో చెత్తని తొలగిస్తున్న బౌద్ధ సమస్యలకు కుప్పలు తెప్పలుగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. ఆలా పడేస్తే పర్యావరణానికి అహాని జరుగుతుందని ఈ సీసాలతో గుడి కట్టేయాలని నిర్ణయించుకున్నారు . ఆలయ ప్రాంగణం ,మెట్లు ఫ్లోరింగ్ విశ్రాంతి గదులు ,చివరకు శ్మశానం కూడా బీరు సీసాల తోనే కట్టేశారు బావరస్ ఆ ప్రాంగణం లో ఉండే ఐదు మీటర్ల ఎత్తున్న బుద్ధుని బొమ్మను కూడా  రీసైక్లింగ్ చేసిన బీరు సీసా మూతలతో కట్టేశారు. . ఈ ఆలయ నిర్మాణంలో ,గాజు, బంగారం మొజాయిక్ ను కూడా వాడారు. కంబోడియా సరిహద్దుల్లో ఉన్నా ఈ ఆలయాన్ని మిలియన్ బాటిల్స్ టెంపుల్ అంటారు.

Leave a comment