బ్లాక్ హెడ్స్ సమస్యా..?

బ్లాక్ హెడ్స్ పోగొట్టుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.ఓట్ మిల్ లేదా బాదం మాస్క్ వేసుకుంటే ముఖం క్లెన్స్ అవుతుంది. బాదం పొడి లేదా ఓట్ మిల్ రోజ్ వాటర్ తో కలిపి పట్టించాలి. వేళ్ళ కొనలలో రబ్ చేయాలి. పావుగంట చల్లని నీళ్ళతో కడిగేయాలి. బేకింగ్ సోడా నీరు చేతిలోకి తీసుకుని చర్మం పై రెండు నిమిషాలు మసాజ్ చేయాలి.ఒకటిన్నర కప్పు వేడి నీరు అరస్పూన్ బోరిక్ పౌడర్ కలిపి రాయడం బ్లాక్ హెడ్స్ కు సరైన రెమిడీ నిమ్మరసం రోజుకు రెండు మూడుసార్లు అప్లై చేయాలి.