వాల్ పెయింటింగ్స్ లాగా గోడలకు పువ్వుల అలంకరణ చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్ సిల్క్ ప్లాస్టిక్ రకాల పూవులు. ప్లాస్టిక్ పూలతో పాటు గడ్డి పూలు ఆర్కిడ్ లు కూడా గోడ అలంకరణలో భాగం అవుతున్నాయి ఈ పూవులను గోడలపైన పెట్టేందుకు వీలుగా చెక్క బాక్స్ లు ,గోడలకు తగిలించేందుకు వీలుగా ఉండే కుండీలు ఎన్నో అందమైన డిజైన్ లతో వస్తున్నాయి. గోడలకి పరిమళాలు వెదజల్లే పూవులు,పూలకొమ్మలు అల్లిన రోల్ లను అలకరించే సంప్రదాయం. ఐరోపా లో ఎప్పటి నుంచో ఉంది. గోడకి చిన్న కుండీలను తగిలించి చక్కగా పూసే పువ్వుల మొక్కల్ని పెంచటం కూడా గొప్ప ఆర్ట్ అయిపోయింది.

Leave a comment