మాతే.. మలయధ్వజ పాండ్య సంజాతే…మాతంగ వదన… గుహ!!

దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!!
ఈ రోజు బాలాత్రిపురసుందరి అవతారం.ఈ రోజు పసుపు రంగు కట్టడం వల్ల అమ్మవారి కటాక్షం పొందుతారు. అమ్మ వారు మనకు బాలగా దర్శనం ఇస్తారు.దసరా నవరాత్రులో శ్రీ లలితా సహస్ర నామము పఠించాలి.ముతైదువులకు పసుపు,కుంకుమ,పసుపు రంగు గాజులు,పండ్లు ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం చాలా మంచిది.
దసరా పండుగ అంటే మనకు గుర్తు వచ్చేది దసరా వేషధారణ, బొమ్మల కొలువు.
చిన్న పిల్లలకు చాలా సరదాగా గడిపే పండుగ.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పాయసం.

    -తోలేటి వెంకట శిరీష .

Leave a comment