అరచేతిలో దేవుడు

సంప్రదాయ వేడుకల్లో అసలైన అందాన్ని చూస్తున్నారు మెహాందీ డజైనర్లు .వాళ్ళకు చెయ్యి మాత్రమే కాన్సాస్. భక్తిని,దేవుడిని వేడుకలని కలగలిపి హిందూ గాడ్ థీమ్ మెహాందీ డిజైన్లు రూపొందించారు. మెహాందీ కోన్ తో లక్ష్మీదేవిని వివిధ దేవతా రూపాల్ని పండగకు ,సందర్భానికి తగ్గట్లు డిజైన్లు చేస్తున్నారు. ఇంతవరకు అరబిక్ స్టైల్ లో డిజైన్లు సృష్టించే డిజైనర్లు ఈ సృజనాత్మకమైన కళను అలవోకగా చేతులపైకి తెచ్చాయి.