అసిస్టెంట్ డైరక్టర్ గా అనుపమ

ఒక మలయాళ సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేయబోతున్నాను . కెమెరా వెనుక టెక్నాలజీ గురించి ఎంతో వర్క్ చేశాను కూడా అంటోంది  అనుపమా పరమేశ్వరన్ .మాములుగా అయితే ఒకేసారి రెండు పనులు నాకు ఇష్టం ఉండదు ,ఏదైనా పర్ ఫెక్ట్ గా ఉండాలనుకొంటాను కానీ ఈ అవకాశం కోసం నేను ఎదురు చూశాను . సినిమా సెట్ లో వంద పనులైనా చేయగలనని ఒక ధైర్యం కూడా ఉంది . సినిమా అంటే ఉన్న ఇష్టం తోనే నాకు ఈ  ధైర్యం కూడా వచ్చింది అంటోంది మొత్తానికి సినిమా తెర పైన తన ప్రతిభ ప్రదర్శించినట్లు కెమెరా వెనుకగా చూసేందుకు సిద్ధమైంది అనుపమ .