అంతచల్లగా ప్రమాదం

సాధారణంగా అందరికి ఫ్రిజ్ లో నీళ్ళు తాగడమే అలవాటు . కానీ భోజనం చేసిన వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే ప్రమాదం అంటున్నాయి అధ్యయనాలు . భోజనంలో తీసుకొనే అన్నం ,కూర ,మిగతా పదార్థాలలో ఉండే నూనెను ఈ చల్లని నీళ్ళు పన్నినిభవించేలా చేస్తాయి . అప్పుడు ఈ పదార్దాలు జీర్ణ వ్యవస్థలోని ఆమ్లాలతో కలసి నప్పుడు తేలికపాటి ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు . ఇవి జీర్ణకోశం లోని చిన్న ప్రేవుల్లో చేరుకొని కొవ్వుగా మారిపోతుంది . ముఖ్యంగా బిర్యానీ వంటివి తిన్నప్పుడు చల్లని నీళ్ళు తాగక పోవడం మంచిది . అంటున్నారు అధ్యయనకారులు .. కాచి వాడలోసిన మాములు నీళ్ళు తాగటం అన్నింటికంటే ఆరోగ్యం .