ఈ తరం అమ్మాయిలు జుట్టుకు చేసే ప్రయోగాల వల్నే .జుట్టు ఊడిపోతుందంటున్నారు డెర్మాటాలజీస్టులు. జుట్టుకు కర్లింగ్స్ ,ఫ్యాషన్ గా ఉండాలంటే స్ట్రెటనింగ్ చేయించటం వల్నే జుట్టు బలహీనపడిపోతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు స్ట్రెలింగ్ చేయించటం కోసం బ్ఓ డ్రయ్యార్లు ఉపయోగించి ఆర బేడుతూ ఉంటాయి. అలాగే స్టైలింగ్ కోసం వాడే సింథటిక్ ఉత్పత్తులు మ్యూట్స్ ,జెల్స్ లోని రసాయనాలు జుట్టును బలహీన పరుస్తామా. అలాగే రసాయనాలు లేవని చెపుతారు. కానీ ప్రతి తలరంగు లోనూ అమోనియా సల్ఫేట్ ఉంటాయి. ఇవి తలకు వేసుకొనే రంగుల వల్ల మరింత హాని జరుగుతుంది. చివరగా షాంపుల్లో వాడే ఫార్మర్టీహైడ్ రసాయనం వల్ల శరీరానికి కూడా ఎంతో అపకారం జరుగుతుంది. వీటన్నింటి విషయంలో జాగ్రత్తలు తీసుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment