రామ రామ రామ్ రామ్ రామ్!!
మంగళవారం వచ్చిందంటే చాలు ప్రతీ వారు ఆంజనేయ స్వామిని పూజించి అనుగ్రహం పొందుతారు.నిత్యం మనకు తోడుగా,నీడగా కాపాడుతూ ఉంటాడు.పిల్లలకు ఆంజనేయ స్వామి ఎంతో సన్నిహిత సంబంధం సుమా!!
రోజుకి వీలైతే 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తే ఎటువంటి దుష్ట శక్తులు మన దరికి చేరవు స్వామి అభయం ఇస్తారు.పిల్లలకు ఇష్టమైన దైవం,స్వామి వారికీ ఇష్టమే.తమలపాకులతో అందంగా అలంకరించి పూజించి తరిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు,అప్పాలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment