నువ్వుల్లో తెల్లవి నల్లవి రెండు రకాలున్నాయి. రెండింటి లోనూ కాపర్ మెగ్నీషియం, సిలికాన్ కాల్షియమ్, జంగ్ థయామిన్ హేలీనియమ్ లు ఉంటాయి. గుప్పేడు నువులో వుండే క్యాల్షియం గ్లాన్ పాలల్లో కంటే ఎక్కువ అలాగే ఇవి అందాన్నిచ్చేవి. నువ్వుల్లో వుండే అత్యధిక జంగ్వల్ల చర్మంలో కొల్లాజన్‌ ఉత్పత్తి మెరుగవుతోంది. చర్మంలో సాగె గుణం నిలిచి ఉంటుంది. నువ్వుల నూనె రాస్తూ వుంటే ముడతలు అంత సులభంగా రావు .చర్మం పైన నల్ల మచ్చలు పడవు. నువ్వుల్లోని పోషకాలు జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతాయి . ఈ నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకొంటే అత్యంత నాణ్యమైన ప్రోటీన్ లు శరీరానికి అందుతాయి.

Leave a comment