ఇస బెల్లా ఖైర్ హదీద్ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె గా గుర్తింపు తెచ్చుకొంది . ప్రాచీన గ్రీకులు బ్యూటీ ఫీ గా పిలిచే లెక్కల సూత్రం గోల్డెన్ రేషియో స్టాండర్డ్స్ ఆధారణంగా కళ్ళు,ముక్కు,నోరు,నుదురు,కనుబొమలు ,చుబుకం అన్నింటి పరిమాణం వాటి స్థానాలు లెక్కలేసి డిజిటల్ ఫేషియల్ మ్యాపింగ్ కుక్కల ప్రకారం ఎంతోమంది ప్రముఖులను పోలిస్తే ఇస బెల్లా మొదటి స్థానంలో ఉంది . ఇతర శరీర భాగాల కంటే ఆమె చుబుకం సరిగ్గా నప్పిందట . ఈ గ్రహంపైన అత్యంత అందమైన స్త్రీ ఇస బెల్లానే . రెండో స్థానంలో పాప్ దివా బియాన్స్ నిలిచారు . నటి అంబర్ హర్డ్ మూడోస్థానంలో ,ఆరిన గ్రాండే నాలుగో స్థానంలో ఉన్నారు .

Leave a comment