అందాల ఆకుల నగలు

చక్కని పల్చని ఆకుల అందాన్ని నగల్లోకి తీసుకొచ్చారు ఎక్స్ పర్డ్స్ . ఈ లీఫ్ డిజైన్ నగలు ఇవ్వాల్టి ట్రెండ్ . చాలా పల్చగా,ఫ్యాషన్ గా ఎక్కూడా భారీగా కనబడ కుండా ఏ డ్రస్ మీదికైనా చక్కగా ఉంటున్నాయి . ఈ నగలు కర్ణ భరణాలు ,గాజులు,గొలుసులు అన్ని పత్రాల డిజైన్ లతో కనువిందు చేస్తున్నాయి . మోడ్రన్ డ్రస్ ల పైన తేలికైన నగలు వేసుకోవాలను కొనేవారికి ఇవి చక్కని ఎంపిక .