కాస్త ఖరీదు ఎక్కువైనా కుంకుమ పూవులో మెరుగైన పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కనుక ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ సెరోటోనిన్ హార్మోన్ ను సమస్థాయి లో విడుదల చేసేలా కుంకుమపువ్వు మెదడును  ప్రభావితం చేస్తుంది. ఆనందం కలగటంలో కీలక పాత్ర పోషించే ఈ హర్మోన్ స్రావం ఎక్కువగా వుండటం కోసం కెరటోటినాయిడ్స్,బి విటమిన్ పుష్కలంగా వుండే కుంకుమపువ్వును తీసుకోమంటారు దీనిలోని కెరోటిన్స్ జిగ్జాంధన్,లైకోపిన్ లు ఇన్ఫెక్షన్లు నుంచి శరీరానికి రక్షణ కలిపిస్తాయి. ఈ పువ్వులోని పొటాషియం విటమిన్-సి రక్తపోటును నియంత్రించి,గుండెకు ఆరోగ్యం ఇస్తుంది.

Leave a comment