ఆహారానికి రుచి ఉప్పే . అలాంటి ఉప్పు ఎన్నో రకాల్లో లభిస్తుంది . సాధారణంగా వాడుకొనే ఉప్పే టేబుల్ స్టాల్ . ఇది పదార్దాల్లో సులువుగా కలిసి పోతుంది . ఈ ఉప్పు మంచి అయోడిన్ అందుతుంది . కోషల్ స్టాల్ ని కల్లుప్పు లేదా రాళ్ళుప్పు అంటారు . ఇందులో అయోడిన్ కలసి ఉండరు పదార్దాల్లో కలిపినపుడు ఉప్పు రుచి వస్తుంది . ఈ ఉప్పులో సోడియం శాతం చాల తక్కువ . రక్తపోటు సమస్యను అదుపులో ఉంటుంది . సముద్రపు నీటిని ఆవిరిపట్టి తాయారు చేసేది సిస్టాల్ . ఇది పదార్దాల్లో అంత త్వరగా కరగదు . ఖనిజాలు ఎక్కువ . మెగ్నీషియం ,కాల్షియం,పొటాషియం,ఇనుము,జంక్,అయోడిన్ శాతం ఎక్కువ. అలాగే సోడియం అతి తక్కువగా ఉండే ఉప్పుకూడా ఉంది . పదార్దాలకు రుచి వచ్చేందుకు దాన్ని ఎక్కువగా వేయాలి . ఇక పింక్ స్టాల్ అయితే ఖనిజాలతో నిండి ఉంటుంది కండరాల నొప్పులు తగ్గిస్తుంది . ఆహారంలోని కాదు స్నానానికి కూడా దాన్ని వాడతారు .

Leave a comment