జర్నలిస్ట్ సోనాలి రోచని ఆదివాసీ జీవితాలను ఉద్దరించేందుకు నిర్ణయం తీసుకుంది నిరక్షరాస్యత ,నిరుద్యోగం ,పోషకాహారలోపం మధ్యం సేవనం ,బాల్యవివాహాలు ఈ ఆదివాసీ జీవితాల్లో నిత్యం కనబడే అంశాలు . ఈ సంచార జీవనం సాగించే ఆదివాసీలకోసం శక్తి ఫౌండేషన్ స్థాపించారు సోనాలి గుజరాత్ తూర్పు తీరంలో ఎనిమిది జిల్లాల్లు 44ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది . ఆడపిల్లలకు వ్యక్తిగత శుభ్రత ,బ్రతుకుతెరువు కల్పిచడం ద్యేయం శానిటరీ నాపీకేన్స తయారు చేసే యూనిట్ లు పెట్టించింది ఈమె సృష్టిoచిన గుడ్డి కామిల్ పాత్ర ద్వారా వాళ్ళను చైతన్యం తెచ్చి అనేక కధనాలతో ఆదివాసీ సమాజం చైతన్యంవంతం చేస్తుంది సోనాలి రోచని.

Leave a comment