అద్భుత ఔషధం వేప

వేప అనంతమైన ఆరోగ్య లాభాలు ఇవ్వగలదు . అనేక దేశాల్లో వేప సాంప్రదాయక చికిత్స విధానాల్లో భాగంగా ఉంది .వేప యొక్క ప్రతేకమైన చికిత్సా గుణం రోగనిరోధక శక్తిని అనంతంగా పెంచగలదు . బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్ ,గుంటలు మొదలైన చర్మ సమస్యలు పోగొట్టగలుగుతుంది . జుట్టు రాలకుండా ఆపడంలోనూ ,జుట్టు పెరిగేలా చేయడంలోను వేప ఉపయోగ పడుతుంది . శరీరం వేపను స్వీకరించడం ద్వారా రకరకాల ఇన్ ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని సంపాదించు కోగలుగుతుంది . ఆ విధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది . శ్వాస తాజాగా ఉంటుంది .