వృత్తి రీత్యా పైలెట్ అయిన రితు రతీ తానే ఓ ప్రముఖ బ్లాగర్,ఫిట్ మజిల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతారు.ఆమె భర్త రీతు కౌరవుల్లో తో కలిసి ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ కు ముప్పయ్ లక్షల మందికి పైగానే వీక్షకులున్నారు.యూట్యూబ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు ఈ జంట. రీతు హర్యానాలోని ఓ కుగ్రామం.పైలట్ శిక్షణ పొంది ఎయిర్ లైన్స్ లో కో పైలెట్ గా ఉద్యోగాన్ని అందుకుంది. నాలుగేళ్లలో అరవై విమానాలు నడిపి క్యాప్టెన్ గా బాధ్యతలు తీసుకుంది.రీతు గౌరవ్ తో కలిసి ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ లో పైలెట్ గా తమ అనుభవాలు షేర్ చేయడంతో ఆమె ఎంతో పాపులర్ అయిపోయింది. ఫ్లయింగ్ బీస్ట్ ఛానల్ ఆమెను సెలబ్రెటీని చేసింది.

Leave a comment