యోగ ఎక్స్ ర్ సైజుల సమయంలో పాదాలు భుజాలు క్రాంప్స్ వస్తాయి. ఇది డిహైడ్రేడ్ అయిందనో పొటాషియం,మెగ్నీషియం లోపమనే అనుకోవాలి అందుకే ఉదయం వేళ యోగ చేస్తుంటే మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి. పండ్లు కూరలు బాగా తినాలి రక్త సరఫరా సరిగా లేకపోతే మానసిక శారీరక ఒత్తిడి వల్ల నొప్పులు రావచ్చు. కండరాలు వార్మ్ అప్ చేయాలి లించ రోటేషన్లు,స్ట్రెస్ లో చేయడం వల్ల కూల్ అవచ్చు రక్త సరఫరా మెరుగై క్రాంప్స్ తగ్గుతాయి.

Leave a comment