నెమ్మదిగా ఫిట్ నెస్ సెంటర్లు తెరుచుకుంటుంది ఉన్నాయి  జిమ్ కు  వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సరైన వెలుతురు ధారాళంగా గాలి వెంటిలేషన్ ఉండే జిమ్ లే ప్రమాదం లేకుండా ఉంటాయి. జిమ్ లో ఒక్క కళ్ళు ఆరు అడుగులు భౌతిక దూరాన్ని పాటించాలి.యోగ సూట్, శానిటైజర్ ఉతికిన టవళ్లు,  మాస్క్ లు డిస్  ఇన్ ఫెక్టెంట్ వైప్స్  వాటర్ బాటిల్, జిమ్ బ్యాగ్ లో తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఫిట్ సెట్ పరికరాలు అందరూ ఉపయోగిస్తారు కనుక తప్పనిసరిగా వాటిని శానిటైజ్ చేసుకొనే ముట్టుకోవాలి.పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే జిమ్ కు వెళ్లాలి జలుబు, దగ్గు వంటి సాధారణమైన లక్షణాలు ఉన్నా కూడా ఈ కరోనా సమయంలో జిమ్ లో అడుగు పెట్టవద్దు.

Leave a comment