అచ్చ తెలుగు అమ్మాయిలా  

మనీ హేస్ట్ సీరీస్ తో  ఎంతో పాపులర్ అయింది స్పానిష్ నటి  ఆల్బా ఫోర్స్ స్పెయిన్ లోని  మండ్రిడ్  లో జన్మించిన ఆల్బా ఫోర్స్ ఈమె ఇప్పుడు తెలుగు అమ్మాయిల నటించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. స్పెయిన్ లోని బార్సిలోనా కు చెందిన విసెంట్ ఫెర్రర్ చారిటీ లో భాగంగా 1952లో ఇండియా వచ్చారు.పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. గ్రామాల్లో మూడు వేలకు పైగా బావులు తోవించారు.   1969 లో భార్య అన్నాఫెర్రర్  తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఆస్పత్రులు కట్టింది. దళితులకు బాసటగా నిలిచారు 2009లో అనంతపురంలో 89 వ యేట మరణించారు. ఆయన జీవిత కథలో వచ్చిన వివెంట్ ఫెర్రర్ అనే 107 నిమిషాలు బయోగ్రఫీ లో ఆల్బా ఫోర్స్ నటించింది చక్కని కట్టు బొట్టు తో తెలుగు అమ్మాయిలా కనిపించి  తెలుగులో మాట్లాడిన ఆల్బా ఫోర్స్ ఎన్నో ప్రశంసలు కురుస్తున్నాయి.