గ్లోబర్ టీచర్ ప్రైస్ అవార్డ్ పోటీల్లో టాప్ టెన్ లో ఒకరుగా ఉంది. స్వరూప్ రావల్ ఈమె ప్రముఖ నటుడు పరేశ్ రావల్ భార్య మిస్ ఇండియా గా సుపరిచితురాలు.ఆమె ఉత్తమ ఉపాధ్యయురాలు విద్య భోధనలో వినూత్నమైన పద్దతిలో అవలంభించి విధ్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎంతో కృషి చేశారు.టీచర్ ఎడ్యుకేషన్ లో రిసెర్చ్ చేశారు. 2014లో శాటి లైట్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యయురాలు కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్లో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందించి, బోధనలో మరింత మెరుగైన ప్రయోజకురాలుగా తీర్చి దిద్దటం ,బోధనలో మరింత మెరుగైన పద్దతులను అందించటం కోసం కృషి చేశారు.

Leave a comment