బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒక మహోద్యమం. అది  ఆపేది చల్లారేది కాదు.. ‘ఐ యాం సారీ’ అనేసింది. షాంటెల్ మార్టిన్ విజువల్ ఆర్టిస్ట్ భావ గాడత  ఉన్న చిత్రాలు పెయింటింగ్ చేసింది ఆమె.ఆమె బ్రిటన్ వాసి మైక్రోసాఫ్ట్ ,మెక్ కాన్ ఎరిక్సన్ అనే అడ్వటైజ్మెంట్ కంపెనీ వాళ్లు షాక్టెల్ కు ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు  బ్లాక్ లైవ్స్ మ్యాటర్ థీమ్స్ తో తమ ఆఫీస్ లో కూడా చిత్రాలు గియామన్నారు.ఈ వారం గీసేయాలి. నిరసనలు జరుగుతున్నప్పుడే టైమ్లీ గా ఉంటుంది అన్నారు వాళ్ళు. వెంటనే షాక్టెల్ మహోద్యమం ఒక్కరోజులో ఆగదు. నల్లజాతి బాధితుల నిరసనలపై నిజంగా స్పందిస్తే ‘సమయం మించి పోకముందే ‘  అన్న ఆలోచన ఎప్పటికీ రాదనేసింది. ఒక ఆర్టిస్ట్ స్పందించవలసింది సరిగ్గా ఇలాగే కదా !

Leave a comment