నిజమైన హీరో 

మనసున్న మనిషిగా రుజువు చేసుకున్నారు అక్షయ్ కుమార్. భారత దేశంలో గొప్ప దాతృత్వం ఉన్న సెలబ్రిటీ అక్షయ్ కుమార్.కరోనా నివారణ చర్యలు కోసం 30 కోట్ల విలువైన సాయం అందించారు అనే ఫోర్బ్స్ పత్రిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అక్షయ్.కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఇబ్బందులు పడుతున్న ఎందరికో సాయం చేసి నిజమైన హీరో గా నిలిచారు అక్షయ్ కుమార్.