రంజాన్ స్పెషల్స్ ఇంట్లోనే 

రంజాన్ పవిత్ర ఉపవాసాలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా బయటి ఆహారం ఏదీ లభించడంలేదు. ఉపవాసాలు కొనసాగించే శక్తి నిచ్చే పదార్థాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాంప్రదాయ తీపి పదార్థాలు సేమియా నేతిలో చేసే సుజీ కి హల్వా. పాలతో చేసే ఫేణి వంటివి ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వీలైనన్ని పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రంజాన్ స్పెషల్ వంటకాలు గా నెయ్యి బెల్లంతో చేసిన హల్వా, గోధుమపిండి తో సీరా వంటివి ఇంట్లో చేసుకోవచ్చు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ఇంట్లో హలీమ్ ప్రత్యేకమైన స్వీట్లు తయారు చేయటం యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి చూసి ప్రయత్నం చేయడమే! అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.