ముత్యాల సాగు చేస్తోంది ఆగ్రాకు చెందిన రంజనా యాదవ్‌ అటవీ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తిచేసినరంజనా ఒక పాడుబడిన బాత్ టబ్ లో ముత్యాలను తయారు చేసే ఆల్చిప్ప లను వేసింది.10,12 నెలల్లో ప్రతి ఆల్చిప్ప లోనూ రెండేసి ముత్యాలు ఏర్పరచాయి ఒక్క ముత్యం 400 రూపాయలకు అమ్ముడైంది….విధివాణి పెరల్‌ ఫార్మింగ్‌ పేరుతో మొదలు పెట్టిన ఈ ముత్యాల తయారీకి అవసరమైన ముస్సెల్స్‌  ఆమెకు గుజరాత్లోని అహ్మదాబాద్ లో దొరికాయి .వాటికి సముద్రపు నాచు ని ఆహారంగా ఇచ్చి ఎంతో జాగ్రత్తగా పెంచింది రంజనా. ఈ సంవత్సరం 16 మంది వ్యవసాయ విద్యార్థులకు ట్రైనింగ్ కూడా ఇచ్చిందామె ఎంతోమంది రైతులు ముత్యాల క్షేత్రాలన్నీ  నిర్మించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Leave a comment