ఉల్లిపాయల ఆరోగ్యానికి చాలా మంచివి . అలాగని పచ్చివి రెండు రెబలు తిన్న వాసనా వచ్చేస్తూ వుంటుంది. ఉల్లిపాయిల్లో సల్ఫర్ గల ఉప ఉత్పత్తులుంటాయి .సల్ఫర్ వాసన వాస్తు వుంటుంది. ఉల్లి కొత్తిమీర,సోంపు వేసుకొంటే,లేదా అవి కలిసి ఉన్న సైడ్ డిష్ స్నాక్ తీసుకొంటే సల్ఫర్ ఉపఉత్పత్తులని డైల్యూట్ చేస్తాయి. లేదా ఇవి చప్పరించిన నోటిలోని లాలాజలం స్టిమ్యులేట్ అవుతోంది లాలాజలం నోటి డిటర్జెంట్ లాంటిది . దీనిలో సహజసిద్ధమైన బై కార్బోనేట్ ఉంటుంది. ఇతర పదార్దాల ప్రభావాన్ని న్యూబ్రోలైజ్ చేస్తుంది. షుగర్ లెస్ గమ్ ఏదైనా చప్పరించిన మంచిదే.

Leave a comment