ఫ్రిజ్ లో అసలు ఉండకూడని పదార్థాలలో బంగాళదుంప ఒక్కటే వీటిని ఫ్రిజ్ లో ఉంచితే వీటిలోనే స్టార్ట్ చక్కెరగా మారుతుంది. దీన్ని వేయిస్తే చక్కెరలు ప్రమాదకర రసాయనాలు గా మారుతాయి అలాగే పచ్చి అరటి ఫ్రిజ్ లో పెడితే పై తొక్క నల్లగా అయిపోతుంది. అదే పండ్లను ఉంచితే మిగల మగ్గిపోతాయి. వీటిని గాలి తగిలేలా బయటే ఉంచాలి. అలాగే బ్రెడ్ కూడా ఫ్రిజ్ లో ఉంచితే పెళుసుగా మారి పాడైపోతుంది. దీన్ని పొడిగా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టాలి లేదా బ్రెడ్ బ్యాగ్ లో భద్రం చేయాలి.

Leave a comment