జుట్టుకు కొన్ని సహజమైన  కండిషనర్లు ఎంతో మేలు చేస్తాయి . గోరింటాకు పొడిలో కోడిగుడ్డు,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ ,మందార ఆకులపొడి ఉసిరిపొడి కలుపుకొని ఓ అరగంట అమిశ్రమాన్ని నానబెట్టి జుట్టుకు అప్లయ్ చేయాలి . ఓ గంట అయ్యాక కడిగేయాలి అలాగే మెంతులు రాత్రివేళ పెరుగులో నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి జుట్టుకు మాస్క్ లాగా వేసి అరగంటాగి వాష్ చేసుకోవచ్చు . మందార ఆకులూ,పువ్వుల్లో ఔషధ గుణాల అపారం వీటిని గ్రైండ్ చేసి అందులో కొబ్బరినూనె కలసి జుట్టుజు పట్టిస్తే జుట్టు రాలటం కూడా తగ్గుతుంది . కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరగనిచ్చి జుట్టుకు పట్టించి తలస్నానం చేసిన జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది .

Leave a comment