Categories
Gagana

నా ఇష్టానికి తగిన వ్యాపారం నాది

కెరీర్ లో ఉన్నత దశలో ఉన్నప్పుడే ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది హీరో హీరోయిన్ లు సంకల్పించుకొన్నట్లుంది. ఎన్నో విజయవంతమైన వ్యాపారాలకు వేరే బ్రాండ్ అమ్బసిడర్ లుగా ఉండి ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, తామే ఒక బిజినెస్ మొదలు పెడితే ప్రమోషన్ తో పనేముంది. చెన్నాయిలో వేగన్ రెస్టారెంట్ ప్రరంభించింది అమలాపాల్. వేగాన్ అంటే పూర్తి శాఖాహారం. అటువంటి రెస్టారెంట్ ప్రరంభించి, ఎలాంటి జీవహింస లేకుండా, ప్రకృతి సహజమైన కాయగురలతో ఆరోగ్యానిచ్చే ఆహారం ఇవ్వాలని నేను కలకన్నను అంటోంది అమల. ఇంతటిలో ఆగడం లేదామె. యోగా మెడిటేషన్  కేంద్రాలు అరంభిస్తున్నారట. ప్రతి సంవత్సరం ఎదో ఒక్కటి చేయాలనుకున్నాను కానీ వర్కవుట్ కావటంలేదు. ఈ సారి చేసి తరతాను అందమైన జీవితాన్ని పాజిటివ్ దృక్పదం తో చూడాలి. క్రమశిక్షణతో మేలిగేందుకు ఆరోగ్యపూరితమైన జీవితం గడిపేందుకు ఇష్టపడతాను అదే నా వ్యాపారానికి కీలకమైంది. నాలాగే అందరి ఆరోగ్యం నాకు ముఖ్యం అంటుంది అమలా పాల్.

Leave a comment