ఈ కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పించాయి  అంటున్నారు ములుగు ఎమ్మెల్యే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్  మహమ్మద్ చేసిన ‘ గో హంగర్  గో ‘ చాలెంజ్ ను తీసుకొని పెనుగోలు గ్రామానికి బయలుదేరాను. అక్కడికి కాలినడకనే వెళ్లాలి గుట్టలు వాగులు దాటుతూ అక్కడి 20 కుటుంబాల ఆకలి తీర్చడం కోసం చేసిన ప్రయాణం నాలో ఆత్మస్థైర్యం నింపింది .మారుమూల గ్రామాల్లో 470 కి పైగా జనవాసాల్లో సుమారు రెండు వేల మందికి సరుకులు అందించాం.పదకొండేళ్ళకే నక్సలైట్ అయ్యాను తరవాత రాజకీయాలు, నక్సలిజం, రాజకీయాల కంటే కరోనా సమయంలో నేను నడిచిన నడక ప్రయాణం భవిష్యత్తులో నా లక్షాన్ని సూటిగా చూపించింది అంటోంది సీతక్క  .

Leave a comment