Martha wellnea అనే పిహెచ్ డీ స్టూడెంట్, మిల్క్ కాప్సుల్స్  కనిపీట్టేసింది. పాకింగ్  తో పనిలేకుండా గుళికల రూపంలో నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అంటున్నారు నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు పాలను పంచదారను కలిపి సీతలీకరించి గుళికల రూపంలో నిల్వ చేస్తే గుళికల వెలుపలి భాగం గడ్డ కట్టినట్లు అవ్వుతుంది.. మధ్యలో ద్రవరూపంలో వుంటుంది. ఇది గది ఉష్ణోగ్రతలో కరిగిపోకుండా రెండు మూడు వారాలు నిల్వ ఉంటాయి. వేడి డికాషన్ లో ఈ గుళిక వస్తే కాఫీ అయిపోతుందన్నమాట. ఇలా పండ్ల రాసాలు కుడా గులికల రూపంలో తయ్యారు చేసే దిశగా ఆలోచన జరుగుతుంది. వీటిని చాలా తేలిగ్గా వెంట తీసుకుపోవచ్చు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో ఎప్పుడైనా వాడుకోవడం సులభమే. పరిశోధనలు దాదాపు కష్టం లేకుండా సౌకర్యాలు ఎలా పొందాలి అనే దిశగానే సాగుతున్నాయి.

Leave a comment