ఎండలో మేకప్ కరిగిపోతుంది.చెమటతో చెదిరిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్ట్స్.మొదటగా చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకుని పొడిగా ఉన్న మొహం పైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.అలాగే ప్రైమర్ రాసుకుంటే చర్మం మృదువుగా సాయంత్రం వరకు మేకప్ నిలిచేలా చేస్తుంది. అలాగే ఫేస్ క్రీమ్స్ ఏ వైన చాలా లైట్ గా రాసుకోవాలి.మందంగా అప్లై చేస్తే చెమటతో క్రీమ్ కరిగిపోయి మొహం జిడ్డుగా అయిపోతుంది,నూనె తక్కువగా ఉండే క్రీమ్స్ ఎస్ సిఎస్ ఉన్న క్రీమ్స్ ఎండ నుంచి మొహన్ని కాపాడతాయిఽలాగే వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ కాటుక వాడితే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.

Leave a comment