మనిషి జీవితంలోని సర్వ విషయాలను సంబంధించి ఎన్నో సామెతలు ప్రచారంలో ఉన్నాయి .ఇవన్నీ అనుభవసారాలే విశేషాను  భావం గల పెద్దల మాటలు.ఒక నీతిని సూచిస్తూ, చేస్తున్న పనిలో తప్పొప్పులను ఎత్తి చూపించేందుకు ఒక అనుభవాన్ని చేర్చి మాట్లాడటం ఈ సామెత లక్ష్యం !!

మనసుంటే మార్గం ఉంటుంది. అన్న సామెత ఒక కష్టమైన పని చేసేందుకు స్ఫూర్తి నిచ్చేదిగా ఉంది.
* అనుమానము ప్రాణ సంకటము.  
* అనువు గాని చోట అధికుల మనరాదు.
* అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసినట్లు!
* అని అనిపించకో  అత్తగారు నాకు మూడు, నీకు ఆరు అన్నదట కోడలు.

సేకరణ
                                                                                                                            సి సుజాత

Leave a comment