ఓ టీ టీ లో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న శకుంతలాదేవి కథను మూడేళ్ల పాటు లండన్ లో  ఉండే అనుపమా బెనర్జీ తో ఎన్నో వివరాలు సేకరించి మరీ కథ సిద్ధం చేశా అంటున్నారు దర్శకురాలు అను మేనన్  అమ్మాయిలు సైన్స్ ,మ్యాథ్స్, సబ్జెక్టు లు ఇష్టంగా చదివేలా మార్పు తెస్తుందీ సినిమా. ప్రజలకు స్ఫూర్తి నిచ్చే అంశాలతో సినిమా కావాలి స్త్రీ కోణాన్ని సినిమా ద్వారా చూపించాలంటే మహిళా దర్శకులే చేయాలి. శకుంతలా దేవి పాత్రను విద్యాబాలన్ మాత్రమే చేయగలదని నమ్మకం ఆమె తన డైలాగ్స్ తోనే పెద్ద నంబర్లు గణిత సూత్రాలు చెప్పేశారు.ఈ మానవ కంప్యూటర్ కథని తెరకు ఎక్కించటం నాకు గర్వ కారణం అంటున్నారు అనుమేనన్.

Leave a comment