నిద్రని ఇచ్చేందుకు మందులే కాదు మంచి పదార్ధాలు ఉన్నాయి. ఇప్పుడు షాపుల్లో సోయాబీన్,గుమ్మడి గింజలు దొరుకుతున్నాయి వీటిలో ఉండే ట్రెస్టోఫిన్ మంచి నిద్రను ఇవ్వగలవని అధ్యాయనాలు గుర్తించాయి. సహజ మెలటోనిక్ ఉండే చెర్రీలు నిద్రకు సహకరిస్తాయి.మెగ్నిషియం,పోటాషియం,ట్రెస్టోఫిన్ కలిగి ఉన్న అరటిపండ్లు నిద్రనిస్తాయి. ఓట్ మీల్ లో కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్, సికాన్,పొటాషియం లు సమృద్దిగా ఉండి నిద్రకు దోహదం చేస్తాయి.గ్రీన్ టీలో ఉండే థియామిన్ సుఖ నిద్రనిస్తుంది. రాత్రి వేళలో తినే ఆహారం పై ఒక దృష్టిని ఉంచమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment