కరోనా భయంతో పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో భయపడుతూ ఉంటారు.  ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు వైరస్ వార్తలు మరింత భయపెడతాయి వారిలో ఒత్తిడి పెరగకుండా పెద్దవాళ్లు శ్రద్ధ తీసుకోవాలి వైరస్ కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు మన దగ్గర నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని,కోట్ల జనాభా లో అతి తక్కువ మంది దీని బారిన పడుతున్నారని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి వైరస్ దగ్గరకు రాదని పిల్లలకు ధైర్యం చెప్పాలి.వ్యక్తిగత శుభ్రత,సామాజిక దూరం పాటించటం, మాస్క్ వేసుకోవడం, మంచి పోషకాహారం తీసుకోవటం వల్ల ఈ వైరస్ దగ్గరకు రాదని నచ్చచెప్పాలిని ఎక్స్పర్ట్స్ చెపుతున్నారు.

Leave a comment