ప్రకృతి మనిషికి ఇచ్చే అపురూపమైన బహుమతులకు అంతే ఉండదు.అలాంటి గొప్ప గిఫ్ట్ ఈ చక్కని పువ్వులు ఈ పువ్వుల పరదాని  ఎంత చూసినా తనివి తీరనంత  అందంగా ఉంటాయి. వీటిని బేబీ సన్ రోజ్,హార్ట్ లీఫ్,రెడ్ అస్టీనియా. అస్టీనియా హార్ట్ లీఫ్ ఐస్ ప్లాంట్ అనే పేర్లతో పిలుస్తారు.  అమెరికాలో లాన్ లో పెంచుకునే ఈ పువ్వులు వసంత రుతువులో కిలో మీటర్ల పరిధిలో విసిరి కనువిందు చేస్తుంటాయి. ఇది సంకులెంట్  జాతి మొక్క. Heart leavel midday flower అని కూడా పిలిచే ఈ పువ్వుల సూర్యుడు ఉన్నప్పుడే మధ్యాహ్నం వేళలో విచ్చుకుంటాయి. పువ్వుల తివాచీ పరిచినట్లు కనిపించే ఈ పూల ఇమేజెస్ చూడొచ్చు.

Leave a comment