మెదడులోని కొన్ని నాడీకారణాల కారణంగా మనిషి ప్రవర్తనకు సంబందించిన అనేక అంశాలు ఒకళ్ళ నుండి ఒకళ్ళకు సోకుతాయని అంటున్నారు. అంటే మనకు తెలియకుండానే మనం ఎదటిివాళ్లను అనుకరిస్తాం అన్నమాట.నవ్వు, ఏడుపు, దురద, దగ్గు, వాంతి చేసుకోవడం లాంటివి అనుకరిస్తాం .ఎవరైనా వాంతి చేసుకుంటే మనకి కక్కోస్తుంది.ఎవరైనా ఏడిస్తే మన కి బదనిపిస్తుంది.ఆవిలిస్తే మనకూ ఆవిలింతలు వస్తాయి.ఎదుటివారు ఆవిలిస్తే ఎంత అపుకున్న నిమసం లొనే మనకు ఆలింత వస్తుంది.మాస్ హిస్టీరియా కారణంగా ఇలా అవుతుంది అని అంటున్నారు ఎక్సపర్ట్స్.ఒక దేవుడి విగ్రహం చూడగానే మనుషులకు దేవుడు పునడం కూడా ఇలా జరిగే విషయమే.

Leave a comment