ఆకాశ వీధిలో అంచల్

ఆకాశంలో ఎగరాలి అనుకుంది 25 సంవత్సరాల అంచల్ గాంగ్వాల్ టీ కొట్టు నడిపే సురేష్ గాంగ్వాల్ కూతురు ఈ తండ్రి కూతురి కోరిక తీర్చటం కోసం పైసా పైసా కూడా పెట్టాడు వైమానిక దళం లో చేరేందుకు సిద్ధం అవుతోంది  ఎస్.ఐ ఉద్యోగంలో చేరింది అంచల్.ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసింది విజయం సాధించింది.  హైదరాబాదులో ఫ్లయింగ్ ఆఫీసర్ గా శిక్షణ ముగించుకుని ఉత్తమ క్యాడెట్ గా నిలిచింది.ఈ మధ్య జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో భారత్ వైమానిక చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా చేతుల మీదుగా ఉత్తమ క్యాడెట్ గా ప్రెసిడెంట్ ప్లేక్ గౌరవం అందుకుంది త్వరలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లనుంది  అంచల్.ఈ మధ్య ప్రదేశ్ అమ్మాయి అంచల్ యువతరానికి ఆదర్శం