ఆశావాదం అన్ని విధాల మానసిక శరీరక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేస్తుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. ఎప్పుడు ప్రశాంతంగా,పాజిటావ్ గా ఆలోచించే వారి గుండె సురక్షితంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ తేల్చారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పరికక్షించటంలో ఆశావాదం సహకరిస్తుంది. ఈ యాటిట్యూడ్ గుండెపైన అనుకూలమైన ప్రభావం చూపిస్తుంది. రక్తపోటు, గ్లూకోజ్ ,కొలెస్ట్రాల్ స్థాయిలు బాడీ మాస్ ఇండెక్స్,ఆహార పానీయాలు ఇవన్నిపరిగణలోకి తీసుకొని జరిపిన అధ్యయనంలో పాజిటివ్ గా ఆలోచించే వారిలో గుండె ఆరోగ్యంగా ,విగతా వారికంటే 50 శాతం మెరుగ్గా ఉంటుంది . ప్రతిదానికీ నెగిటివ్ గా ఆలోచనలు పోనీకుండా ఆశావాదం జీవితవిధానంగా చేసుకొమంటున్నారు పరిశోధకులు.

Leave a comment